
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రాజీవ్ యువ వికాస పథకం 2025 ఈ పథకం ద్వారా తెలంగాణ యువతకు స్వయం ఉపాధి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం లో బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ వర్గాల యువతకు ఉపాధి అందించడానికి 3 లక్షల వరకు రుణాలను అందిస్తుంది.
రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ 2025:
తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో యువతను ప్రోత్సహించడానికి వారికి స్వయం ఉపాధి కల్పించడానికి ఆర్థిక సాధికారత పొందడానికి ఈ పథకం ప్రారంభించబడింది ఈ పథకానికి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు 6000 కోట్ల రూపాయల ను ప్రకటించారు.
ఈ పథకం ద్వారా తెలంగాణలోని దాదాపు 5 లక్షల మంది యువతకు 3 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఈ పథకం ఎంతో కృషి చేస్తుంది నిరుద్యోగాన్ని తగ్గించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.
రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులు ఎవరు:
పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తెలంగాణ ప్రాంతం వారి ఎస్సీ/ ఎస్టీ /బీసీ లేదా మైనార్టీ వర్గాలకు చెందిన వారై ఉండాలి.
దరఖాస్తుదారు లు నిరుద్యోగులు అయి ఉండాలి.
తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసితులై ఉండాలి.
రాజీవ్ యువ వికాసం పథకం లో లభించే గరిష్ట రుణం ఎంత:
రాజీవ్ వికాసం పథకం 2025లో గరిష్టంగా లభించే రుణం మూడు లక్షల
రూపాయలు.
రాజీవ్ యువ వికాస పథకం 2025 ప్రారంభ తేదీ:
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువత మార్చ్ 17వ తేదీ నుండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ 2025 సంబంధించిన ముఖ్యమైన విషయాలు:
| పథకం పేరు | రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ |
| ప్రారంభించిన తేదీ | 15 మార్చ్ 2025 |
| రాజీవ్ యువ వికాసం తెలంగాణ పథకం అర్హులు | ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత |
| అప్లై చేయు విధానం | ఆన్లైన్ అధికారిక వెబ్సైట్;tgobmmsnew.cgggov.in |
రాజీవ్ వికాస పథకం తెలంగాణ 2025 దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు
| Important documents for Raju Yuva Vikas scheme |
| Aadhar card |
| Email ID |
| Ration card |
| Mobile number |
| Address proof ID card |
| income certificate |
| Bank account passbook |
| caste certificate |
| Affidavit |
| Passport size photo |
Important dates for Rajiv Yuva Vikas scheme
| Scheme started date | 15th March 2025 |
| Online application starts | 17th March 2025 |
| Last date for registration | 5th April 2025 |
| Your application process. | April 5th to may 31st |
| Sanction letter distribution | Second June 2025[ Telangana formation day] |
తెలంగాణ రాజీవ్ వికాస పథకం సబ్సిడీ వివరాలు
| loan | సబ్సిడీ | అభ్యర్థుల సహకారం |
| ఒక లక్ష వరకు | 80% | 20% |
| ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు | 70% | 30% |
| మూడు లక్షల వరకు | 60% | 40% |
రాజీవ్ యువ వికాస పథకం 2025 అప్లై చేయు విధానం ;
- అధికారిక వెబ్సైట్ నందు ఇవ్వబడిన దరఖాస్తు చేసుకోండి లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ కార్డ్ మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ను నమోదు చేయండి.
- మీ పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ వంటి వివరాలను అప్లికేషన్ లో నింపవలసి ఉంటుంది.
- తర్వాత లబ్ధిదారుల రకం రంగం ఆర్థిక సహాయం రకాన్ని ఎంచుకోండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి అప్లికేషన్ వెరిఫై చేసుకొని సబ్మిట్ నౌ చేయండి.
- పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు.
how to get rajive yuvavikasam loan;
for application form;
for rajiv yuva vikasam registration click here
HELP LINE
For any online issues, please contact:
Email: helpdesk.obms@cgg.gov.in
(Mention corporation name)
Telephone: 040-23120334
(Calls answered between 10:30 A.M to 5 P.M on Working Days)

