TSLPRB పోలీస్ నియామక తేదీలో మార్పులు PRESS NOTE TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD

PRESS NOTE
TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD 
1673604784701045-0 TSLPRB పోలీస్ నియామక తేదీలో మార్పులు PRESS NOTE TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD

TSLPRB | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక విషయాన్ని వెల్లడించింది. పోలీసు నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది.

నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది.TSLPRB PRESS NOTE

ఎస్ఐ(ఐటీ), ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీ మార్పు చేశారు. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీన నిర్వహించనున్నారు. మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ(ఐటీ) పరీక్ష 11వ తేదీకి మార్చారు. ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12 నుంచి 11వ తేదీకి మార్చారు. కానిస్టేబుల్ (ఐటీ) పరీక్ష ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు.

1673605352940-217x300 TSLPRB పోలీస్ నియామక తేదీలో మార్పులు PRESS NOTE TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD

TSLPRB UPDATE 

1673605352928-218x300 TSLPRB పోలీస్ నియామక తేదీలో మార్పులు PRESS NOTE TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD

Leave a Reply

Scroll to Top