
March నెలలో జరిగే పదవ తరగతి పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల అయ్యాయి.
పరీక్షలకు హాజరు విద్యార్థులు ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలను ఒక రోజు BEFORE అడ్రస్ verify చేసుకో గలరు
Ssc official website సైట్ కి లాగిన్ అయిన తర్వాత ముందుగా మీ జిల్లాను select చేసుకొని తర్వాత పాఠశాల పేరు date of birth (DD MM YYYY)ఫార్మాట్లో ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు.
| SSC REGULAR HALL TICKETS | DOWNLOAD HERE |
| PRIVATE HALL TICKETS | DOWNLOAD HERE |
| OSSC HALL TICKETS | DOWNLOAD HERE |
| VOCATIONAL HALL TICKETS | DOWNLOAD HERE |
ALL THE BEST
TODAY NEWS PAPERS ENGLSH AND TELUGU
English and telugu papers available here(09/03/2025)
| Select ICAI (CA)RESULT S OUT | ICAI (CA)RESULT S OUT |
|---|

