Telangana model school admissions Latest updates

Your-paragraph-text-2-1024x576 Telangana model school admissions Latest updates

TG మోడల్ స్కూల్ అడ్మిషన్స్ 2025 తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి మోడల్ స్కూల్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైంది .

ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతికి వందమంది విద్యార్థులకు seats అన్ని తరగతులకు అడ్మిషన్ టెస్ట్ ద్వారా మాత్రమే అడ్మిషన్ ఉంటుంది ఏడు నుండి పదవ తరగతి సీట్లకు లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ సమయంలో కాళీ సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది’

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూటా 94 మోడల్ స్కూల్స్ స్థాపించబడ్డాయి ఆరవ తరగతి నుండి పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ఉచిత నాణ్యమైన విద్య వీటి ప్రత్యేకత.

మోడల్ స్కూల్ అడ్మిషన్స్ 2025 నోటిఫికేషన్ 23 డిసెంబర్ 2024 తేదీన విడుదలైంది ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అనేది జనవరి ఆరవ తేదీ నుండి ప్రారంభమైంది

Telangana state Model School latest updates

ఎస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్ అప్లికేషన్ తేదీని ఏప్రిల్ 20 తారీకు వరకు పొడిగించడం జరిగింది.

పరీక్ష ఏప్రిల్ 20 తారీకు నాడు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరవ తరగతి కొరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఏ ఏడవ తరగతి నుండి పదవ తరగతి అడ్మిషన్ టెస్ట్ జరుగుతుంది.

ఫలితాల ప్రకటన మోడల్ స్కూల్ యొక్క సంబంధిత ప్రిన్సిపాల్ లకు ఎంపిక జాబితా అని తెలియడం జరుగుతుంది

అలాగే జాయింట్ కలెక్టర్ ద్వారా జిల్లా స్థాయిలో ఆరు ఏడు నుండి పదో తరగతి ఎంపిక జాబితాను  చేయడం జరుగుతుంది

tsms model school

Important dates for Model School admission examinations

నోటిఫికేషన్ తేదీడిసెంబర్ 232024
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణజనవరి 6 నుండి ఏప్రిల్ 20 తేది వరకు
హాల్ టికెట్ డౌన్లోడ్ఏప్రిల్ 15-2025 తారీకు నుండి
పరీక్ష తేదీఏప్రిల్ 20 తారీకు
పరీక్షా సమయంఆరవ తరగతి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం నాలుగు 4గంటల వరకు
పరీక్ష స్థలంసంబంధిత మండలంలో ఉన్న పాఠశాల

పరీక్ష ఫీజు; EWS,BC,SC,ST మరియుphc విద్యార్థులకు [125RS]

fee particulars for model school admission exam

OC విద్యార్థులకు రెండు వందల రూపాయలు[ 200]

6th class notificationclick here
7 to 10th notificationsclick here
6th class online paymentsclick here
6th class online applicationsclick here
Online portalclick here
7 to 10th online paymentclick here
7 to 10th online applicationclick here

For model school 6th class admissions examination syllabus and marks

Serial numbersubjectquestionsmarks
1telugu2525
2maths2525
3EVS2525
4English2525
Total100 questions100 marks

The question paper booklet contains 4 sections, objective type with multiple choice

For model school 2025 admission into classes 7 to 10th for the available vacant seats as an the date of admission Re opening of the model schools

SubjectNumber of questionsMarks allotted
English2525
Mathematics2525
General science2525
Social studies2525
100100

Mathematics, general scienc,e and social studies are in bilingual method[, Telugu and English]

TELANAGANA MODEL SCHOOL LATEST UPDATES

Application last date extended up to 20 April, hall tickets download starts from 15th

FOR SSC HALL TICKETS CLICK HERE

DAILY E NEWS PAPER CLICK HERE

ICAI (CA)RESULTS OUT CLICK HERE

https://winnerschoice.in/2025/03/how-to-download-ssc-hall-tickets-step-by-step-instructions

Leave a Reply

Scroll to Top