
TGPSC గ్రూప్ 1 ఫలితాలు విడుదల కాసేపట్లో .telanga రాష్టంలో 563 group 1 service Post లకు నిర్వహించిన రాత పరీక్ష మార్కుల వివరాలను ఈరోజు టిజిపిఎస్సి ఈరోజు విడుదల .
TGPSC groups results update
గ్రూప్ 1 పరీక్షకు21093 మంది హాజరు అయ్యారు ఒక్కొక్క పోస్ట్ కీ 38 మంది పోటీ పడుతున్నారు.
అభ్యర్థుల నుండి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తుంది. అభ్యర్తనకు 15days గడువు ఉంటుంది.each paper revaluation కి 1000రూపాయలు కట్టవలసి ఉంటుంది.
రికౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 జాబితాలు విడుదల అవుతుంది. అభ్యర్థుల వారి వ్యక్తిగత లాగిన్ ద్వార వారు సబ్జెక్టు వారిగా పొందిన మార్కులను పొందవచ్చు.
Click here for RESULTS hhttps://websitenew.tspsc.gov.in/checkMarksObtainedBytheCandidate?accessId=GRPACEOQ2412
మార్చి 10 – గ్రూప్-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.మార్చి 11 – గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 14 – గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 17 – హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.మార్చి 19 – ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.
