Group2 Results update

Group2  అభ్యర్థులకు శుభవార్త ఈరోజు టిజీపీఎస్పీ గ్రూప్ 2 ఫలితాలను వెల్లడించనుంది తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూపు పోస్టుల భర్తీకి గత సంవత్సరం 2024 డిసెంబర్ 15 మరియు 16వ తేదీన నిర్వహించిన గ్రూపు2 పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేయనున్నట్లు టీజిపీఎస్సీ ప్రకటించింది. Group 2 results update

ఫలితాలలో మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు లిస్టును కూడా టీజీపీఎస్పీ ప్రకటిస్తుంది. ఇప్పటికే నిన్న గ్రూప్ అండ్ మెయిన్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది.

Group 1 result update

వివిధ ప్రభుత్వ శాఖల్లో 561 రాష్ట్రపతికి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 వ్రాతపరీక్షలను నిర్వహించింది ఆ పరీక్షలకు సంబంధించి ఫలితాలను Tgpsc సోమవారం ప్రకటించింది అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తమ వ్యక్తిగత లాగిన్ తో చూసుకోవచ్చు రికౌంటింగ్ కు 15 రోజుల గడువుంటుంది ప్రతి పేపర్ కు 1000 రూపాయలు చెల్లించి recounting అప్లై చేసుకోవచ్చు.

Group 3 results

గ్రూప్ కి పోస్ట్ కి సంబంధించిన ఫలితాలను ఈనెల 14 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది

Hostel welfare officer result

అలాగే మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్ మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్పీ ప్రకటించింది.

Extension officer exam  result

గ్రూప్ 1 పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ click చేయండి.

Click here for గ్రూప్ 1 రిజల్ట్స్

group2 results clicke here

https://www.tspsc.gov.in/

Leave a Reply

Scroll to Top