How to get Rajiv Yuva Vikas Scheme loan ?

RAJIV-YUVA-VIKASAM-SCHEME-1-1024x576 How to get Rajiv Yuva Vikas Scheme loan ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రాజీవ్ యువ వికాస పథకం 2025 ఈ పథకం ద్వారా తెలంగాణ యువతకు స్వయం ఉపాధి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం లో బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ వర్గాల యువతకు ఉపాధి అందించడానికి 3 లక్షల వరకు రుణాలను అందిస్తుంది.

రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ 2025:

తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో యువతను ప్రోత్సహించడానికి వారికి స్వయం ఉపాధి కల్పించడానికి ఆర్థిక సాధికారత పొందడానికి ఈ పథకం ప్రారంభించబడింది ఈ పథకానికి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు 6000 కోట్ల రూపాయల ను ప్రకటించారు.

ఈ పథకం ద్వారా తెలంగాణలోని దాదాపు 5 లక్షల మంది యువతకు 3 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఈ పథకం ఎంతో కృషి చేస్తుంది నిరుద్యోగాన్ని తగ్గించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులు ఎవరు:

పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తెలంగాణ ప్రాంతం వారి ఎస్సీ/ ఎస్టీ /బీసీ లేదా మైనార్టీ వర్గాలకు చెందిన వారై ఉండాలి.

దరఖాస్తుదారు లు నిరుద్యోగులు అయి ఉండాలి.

తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసితులై ఉండాలి.

రాజీవ్ యువ వికాసం పథకం లో లభించే గరిష్ట రుణం ఎంత:

రాజీవ్ వికాసం పథకం 2025లో గరిష్టంగా లభించే రుణం మూడు లక్షల

రూపాయలు.

రాజీవ్ యువ వికాస పథకం 2025 ప్రారంభ తేదీ:

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువత మార్చ్ 17వ తేదీ నుండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ 2025 సంబంధించిన ముఖ్యమైన విషయాలు:

పథకం పేరురాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ
ప్రారంభించిన తేదీ15 మార్చ్ 2025
రాజీవ్ యువ వికాసం తెలంగాణ పథకం అర్హులుఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత
అప్లై చేయు విధానంఆన్లైన్ అధికారిక వెబ్సైట్;tgobmmsnew.cgggov.in

రాజీవ్ వికాస పథకం తెలంగాణ 2025 దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు

Important documents for Raju Yuva Vikas scheme
Aadhar card
Email ID
Ration card
Mobile number
Address proof ID card
income certificate
Bank account passbook
caste certificate
Affidavit
Passport size photo

Important dates for Rajiv Yuva Vikas scheme

Scheme started date15th March 2025
Online application starts17th March 2025
Last date for registration5th April 2025
Your application process.April 5th to may 31st
Sanction letter distributionSecond June 2025[ Telangana formation day]

తెలంగాణ రాజీవ్ వికాస పథకం సబ్సిడీ వివరాలు

loanసబ్సిడీఅభ్యర్థుల సహకారం
ఒక లక్ష వరకు80%20%
ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు70%30%
మూడు లక్షల వరకు60%40%

రాజీవ్ యువ వికాస పథకం 2025 అప్లై చేయు విధానం ;

  • అధికారిక వెబ్సైట్ నందు ఇవ్వబడిన దరఖాస్తు చేసుకోండి లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ ఆధార్ కార్డ్ మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ను నమోదు చేయండి.
  • మీ పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ వంటి వివరాలను అప్లికేషన్ లో నింపవలసి ఉంటుంది.
  • తర్వాత లబ్ధిదారుల రకం రంగం ఆర్థిక సహాయం రకాన్ని ఎంచుకోండి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి అప్లికేషన్ వెరిఫై చేసుకొని సబ్మిట్ నౌ చేయండి.
  • పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు.

how to get rajive yuvavikasam loan;

for application form;

for rajiv yuva vikasam registration click here

HELP LINE

For any online issues, please contact:
Email: helpdesk.obms@cgg.gov.in
(Mention corporation name)
Telephone: 040-23120334
(Calls answered between 10:30 A.M to 5 P.M on Working Days)

https://winnerschoice.in/2025/03/march-2025-current-affairs-in-telugu
https://winnerschoice.in/2025/03/group-3-results-out

Leave a Reply

Scroll to Top