పదవ తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు పదో తరగతి 12వ తరగతి చదివిన విద్యార్థులకు భారత నేవీలో గొప్ప అవకాశం దొరికింది ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయడానికి ఒక మంచి అవకాశం ఇండియన్ నేవీ అగ్ని వీర్ SSRమరియు MR పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
భారత నావిక దళంలో ఉద్యోగాలు 2025;
ఇండియన్ నేవీలో ఎస్ ఎస్ ఆర్ మరియు ఎం ఆర్ పోస్టుల భర్తీల కోసం నావికాదళం 02/2025, 01 /2026 and 02/2026 బ్యాచ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.భారత నేవీ అగ్ని వీర్ 2025 ఉద్యోగాలు
eligibility criteria
Age Criteria.
ఇండియన్ నేవీ అగ్ని వీర్ నియమకాల కోసం అభ్యర్థుల వయోపరిమితి వివరాలు
| అగ్ని వీర్ 02/2025 Batch | Candidate should be born between 01 Sep 2004–29 Feb 2008 (Both dates inclusive) |
| అగ్ని వీర్ 01/2026 Batch: | Candidate should be born between 01 Feb 2005–31 Jul 2008 (Both dates inclusive |
| అగ్ని వీర్ 02/2026 Batch | : Candidate should be born between 01 Jul 2005–31 Dec 2008 (Both dates inclusive). |
Candidates born between September 1, 2004, and December 31, 2008, are qualified to apply for INET 2025. Additionally, these candidates will be eligible for the Stage II recruitment process of their respective batch, in accordance with the age criteria mentioned above.
వైవాహిక స్థితి;
కేవలం భారతదేశానికి చెందిన అవివాహిత స్త్రీ పురుషులకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు
అలాగే అప్లై సమయంలో అవి unmarriedసర్టిఫికెట్ పొందుపరచవలసి ఉంటుంది దానితో పాటు కచ్చితంగా నాలుగు సంవత్సరాల during job సమయంలో వివాహం చేసుకోకుండా ఉండాలి ఒకవేళ ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ గనుక సమర్పించినట్లయితే ఉద్యోగం నుంచి తొలగించబడుతుంది’
Education qualifications For Agniveer 2025;
అభ్యర్థులు కనీసo 50% మార్కులతో మెట్రిక్యులేషన్ పరీక్షను పాస్ అయి ఉండాలి
అది కూడా ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన బోర్డు నుంచి మాత్రమే పాస్ అయి ఉండాలి
note; 202425 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో వస్తున్నా విద్యార్థులకు కూడా ఈ అవకాశం కలదు అయితే వాళ్లు ఎంపిక సమయంలో పూర్తి మార్క్ షీట్స్ ను అందించవలసి ఉంటుంది అలాగే వివిధ దశల్లో జరిగే ఎంపిక ప్రక్రియలకు కూడా అర్హత పొందవలసి ఉంటుంది
Indian navy agniveer సర్వీస్ వివరాలు;
ఇండియన్ నేవీ యాక్ట్ 1957 ప్రకారం అభ్యర్థులు కచ్చితంగా నాలుగు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
leaves
సంవత్సరానికి 30 రోజుల సెలవులు మంజూరు చేయబడతాయి’
అదనంగా మెడికల్ లీవ్ లు కూడా ఇవ్వబడతాయి అది కూడా అథారిటీ మెడికల్ రికమండేషన్ మేరకు
Paper particulars for agni veer Indian Navy
అగ్ని వీరు ఉద్యోగులకు నెలకు 30000 రూపాయల వేతనం అందించబడుతుంది అలాగే ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది దానికి తో పాటు వారికి అదనంగా రిస్కలవిన్స్ మరియు డ్రెస్ అలవెన్స్ రవాణా బత్యం కూడా ఇవ్వబడుతుంది
salary details.
| YEAR | MONTHLY SALARY | IN HAND 70% | Contribution to Agniveer Corpus Fund (30%) | Contribution to Corpus Fund by GoI |
| 1st YEAR | 30000 | 21000 | 9000 | 9000 |
| 2ND YEAR | 33000 | 23100 | 9900 | 9900 |
| 3RD YEAR | 36500 | 25550 | 10950 | 10950 |
| 4TH YEAR | 40000 | 28000 | 12000 | 12000 |
| AGNIVEER CORPUS FUND | 5.02 Lakh | 5.02 Lakh |
Agniveer benfits
Life insurance cover;
అన్ని వీరు ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు ఎలాంటి కంట్రిబ్యూషన్ ఇవ్వకుండానే 48 లక్షల life insurance cover అనేది అభ్యర్థులకు అందించబడుతుంది’
- Death Compensation: Alongside an insurance coverage of Rs. 48 Lakh, a one-time ex-gratia payment of Rs. 44 Lakh will be granted to the next of kin in the event of a death resulting from service.
- Disability Compensation: A one-time ex-gratia payment of Rs. 44 Lakh, Rs. 25 Lakh, or Rs. 15 Lakh will be awarded to Agniveers, depending on the percentage of disability incurred (100%, 75%, or 50%, respectively).
అగ్ని వీర్ 2025 ఎంపిక ప్రక్రియ
- అభ్యర్థుల పదవ తరగతి 12వ తరగతి మార్కులు ఆధారంగా మొదటగా short లిస్ట్ చేయడం జరుగుతుంది
కంప్యూటర్ బేసిడ్ ఎగ్జామ్ ఉంటుంది
physical fitnes test అర్హత పొందవలసి ఉంటుంది
Recruitment Activities
How to apply for agniveer indian navy 2025
ఆన్లైన్లో అప్లికేషన్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం అనేది 29 ప్రారంభం;[ https://www.joinindiannavy.gov.in/]
application process
| Stage I – INET 2025 |
| Application period for Agniveer Stage I (INET): From March 29 to April 10, 2025 |
Correction period: April 14 to April 16, 2025 Result announcement for Stage I – INET: May 2025 |
| Stage II – Agniveer 02/2025 |
| Shortlisting and distribution of call-up letters: June 2025 Stage II for Agniveer 02/2025: July 2025 Induction at Chilka for Agniveer 02/2025: September 2025 |
| Stage II – Agniveer 01/2026 Shortlisting and distribution of call-up letters: October 2025 Stage II for Agniveer 01/2026: November/December 2025 Induction at Chilka for Agniveer 01/2026: February 2026 |
| Stage II – Agniveer 02/2026 |
| Shortlisting and distribution of call-up letters: March 2026 Stage II for Agniveer 02/2026: May 2026 Induction at Chilka for Agniveer 02/2026: July 2026 |
indian navy examination process
Indian Navy Entrance Test:
| పరీక్ష పేరు (Test Name) | ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ (Indian Navy Entrance Test) |
|---|---|
| పేపర్ మార్కులు (Total Marks) | 50 |
| ప్రశ్నల సంఖ్య (Number of Questions) | 50 |
| ప్రతి ప్రశ్న మార్కులు (Marks per Question) | 1 |
| భాషలు (Languages) | ఇంగ్లీష్ (English), హిందీ (Hindi) |
| ప్రశ్నాపత్ర విభాగాలు (Sections) | 1. సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ (Science and Mathematics) 2. జనరల్ అవేర్నెస్ (General Awareness) |
| పరీక్ష స్థాయి (Level) | పదవ తరగతి స్థాయి (10th Grade Level) |
| పరీక్ష సమయం (Time) | 30 నిమిషాలు (30 Minutes) |
| తప్పుడు సమాధానాల నెగిటివ్ మార్కింగ్ (Negative Marking for Incorrect Answers) | ఉంది (Applicable) |
| ప్రశ్నాపత్రం కోసం లింకు (Link for Paper) | Click here |
Let me know if you need further modifications or details!
ఎగ్జామినేషన్ FEE INDIAN NAVY 2025
ప్రతి అభ్యర్థి మొదటి దశ ఇంట్రెస్ట్ కోసం 550 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఇది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే సౌకర్యం ఉంటుంది’
ఒకసారి పరీక్ష ఫీజును చెల్లించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బులు అనేవి వెనక్కి తిరిగి ఇవ్వరు.
పూర్తి వివరాల కోసం కిందపడిన పేజీని వెరిఫై చేసుకోగలరు’ official web site;https://www.joinindiannavy.gov.in/
APPLICATIONS STARTS FROM ;From March 29 to April 10, 2025
