Top current affairs in Telugu February 2025

 Top current affairs of February 

*WHO చట్రంలోకి*ఆయుర్వేదం
*గల్ఫ్ ఫుడ్ సదస్సు-2025
*ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖగుప్తా.
*5 రాష్ట్రాలకు వరద సాయం కింద రూ.1,554.99 ప్రకటించిన కేంద్ర హోంశాఖ
*BAFTA అవార్డులు-2025
*ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు తొమ్మిదేళ్లు పూర్తి

*WHO చట్రంలోకి*ఆయుర్వేదం

డబ్ల్యూహెచ్ఓ ప్రతి సంవత్సరం విడుదల చేసే వ్యాధి గరంకాల నమోదు విశ్లేషణ సాంప్రదాయ వైద్య ఆయుర్వేదానికి స్థానం కల్పించింది .

దీనికోసం ఐ సి డి – 11 లో కొత్త మాడ్యూల్ ను ప్రవేశపెట్టింది

దేశీయ వైద్య పద్ధతులైన ఆయుర్వేదం సిద్ద యునానిలకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు అయిందని ఆయుష్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది జాతీయ వైద్య విధానాల్లో దేశీయ విద్యానికి స్థానం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయుష్ శాఖ పేర్కొనడం జరిగింది.

గల్ఫ్ ఫుడ్ సదస్సు _2025

images-20-7--300x200 Top current affairs in Telugu February 2025


Key current affairs 

గల్ఫ్ ఫుడ్ సదస్సు-2025 దుబాయిలో జరిగింది.

ఆహార శుద్ధి రంగంలో అతిపెద్ద కంపెనీ అయినా అల్లానా గ్రూప్ కేంద్రంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడి, పొలం నుంచి మార్కెట్ విధానాలు వ్యవసాయ వ్యాపార అభివృద్ధికి హర్యానాలోని గురుగ్రామికి చెందిన కిసాన్ సే అద్దం సంస్థ అల్లానా గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది .

ఆహార శుద్ధి రంగంలో అతిపెద్ద కంపెనీ అయినా అల్లానా గ్రూప్ కేంద్రంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడి, పొలం నుంచి మార్కెట్ విధానాలు వ్యవసాయ వ్యాపార అభివృద్ధికి హర్యానాలోని గురుగ్రామికి చెందిన కిసాన్ సే అద్దం సంస్థ అల్లానా గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది .

ఈ సదస్సులో ఆహార శుద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ కి చెందిన అల్లానా గ్రూప్, ఇఫ్కో సంస్థతో కలిసి రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బంధం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో నూజివీడు ప్రాంతంలో పౌల్ట్రీ, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది.


ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా*

:27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చెక్కించుకున్న భాజపా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.

:ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రేఖ గుప్త శాలీమార్ నుంచి ఆఫ్ అభ్యర్థి వందన కుమారి పై 29,595 ఓట్లు మెజారిటీతో గెలిచారు.

: ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖ గుప్తా ఫిబ్రవరి 19, 2025న ఢిల్లీ లెఫ్ట్ నెట్ గవర్నర్ వీకే సక్సెనా ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగ రేఖ గుప్తకు లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సెనా ఆహ్వానం పలికారు.

✨ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం.

: ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఫిబ్రవరి 20, 2025న రేఖ గుప్తా చేత ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెఫ్ట్ నెట్ గవర్నర్ వి కే సక్సెనా ప్రమాణ స్వీకారం చేయించారు.

: ఈ ప్రమాణ స్వీకారానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

: సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతి శీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగో మహిళగా రేఖ గుర్తింపు పొందారు.

: భాజాపా నుంచి సుష్మా స్వరాజ్, ఉప భారతి, వసుంధర రాజే, ఆనంది బేన్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన 5వ మహిళలగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 18వ మహిళా గా రేఖా నిలిచారు.

Current affairs today 

*5 రాష్ట్రాలకు వరద సాయం కింద రూ.1, 554.99 ప్రకటించిన కేంద్ర హోంశాఖ

: ఫిబ్రవరి 19, 2025 కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేత్రత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో వరద సాయం కింద. 5 రాష్ట్రాలకు రూ.1, 554.99 కోట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

: ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 608.08కోట్లు, తెలంగాణకు231.75 కోట్లు, ఒడిశాకు 255.24కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, నాగాలాండ్ 170.99కోట్లు సాయం ప్రకటించింది.

BAFTA అవార్డులు -2025 

Current affairs February 

images-20-6--300x200 Top current affairs in Telugu February 2025


78వ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కార్యక్రమం ఫిబ్రవరి 16 2025న లండన్ లో రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగింది.

1000052285-300x259 Top current affairs in Telugu February 2025

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన

images-20-5--300x200 Top current affairs in Telugu February 2025


కేంద్ర ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 18న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించింది. 
ఫిబ్రవరి 18 2025 నాటికి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి 

ఈ పథకం ముఖ్య దేశం:

కరువులు తుఫాను వరదలు అకాల వర్షాలు తెగుళ్లు వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు జరిగే నష్టానికి రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఈ పథకం ప్రారంభించడం జరిగింది.


  1. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, ఇన్వెస్ట్ కర్ణాటక 2025 సందర్భంగా అంతర్జాతీయ వ్యాపార సహకారాన్ని ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం స్విస్-ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SICCI)తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ▪️
  2. కర్ణాటక:- ముఖ్యమంత్రి: – సిద్ధరామయ్య నాగర్హోళే నేషనల్ పార్క్ బందీపూర్ జాతీయ ఉద్యానవనం కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం భాష – కన్నడ ఏర్పడినది – 1 నవంబర్ 1956 పోర్ట్:- న్యూ మంగళూరు పోర్ట్ అన్షి నేషనల్ పార్క్ బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనo
  3.  దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ (WGS) సందర్భంగా బెస్ట్ ఎం-గవర్నమెంట్ అవార్డు 2025లో హైదరాబాద్‌కు చెందిన తోబుట్టువుల ద్వయం జైన్ అహ్మద్ సమ్దానీ మరియు ఫరియా జుబైర్ బంగారు అవార్డును గెలుచుకోవడం ద్వారా భారతదేశం గర్వపడేలా చేశారు. 
  4. కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (IIITDM) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పై దృష్టి సారించే ఉమ్మడి పరిశోధన ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి ERNET ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
  5.  నేల ఆరోగ్యాన్ని పెంచడానికి మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి హర్యానా ‘హర్ ఖేత్-స్వస్త్ ఖేత్’ ప్రచారాన్ని ప్రారంభించింది. 
  6. ➨కరోహ్ శిఖరం ➨ ఫాగ్ డ్యాన్స్, సాంగ్ డ్యాన్స్ ➨ఛాతీ నృత్యం, ఖోరియా నృత్యం ➨ధమల్ డ్యాన్స్, డాఫ్ డ్యాన్స్
  7. ➨ఈ ప్రచారం రాబోయే 3-4 సంవత్సరాలలో ప్రతి ఎకరం నుండి మట్టి నమూనాలను సేకరించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని పెంపొందించడం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ▪️హర్యానా:- ➨గోరఖ్‌పూర్ అణు విద్యుత్ ప్లాంట్ ➨సుల్తాన్‌పూర్ పక్షుల అభయారణ్యం ➨సలీం అలీ పక్షుల అభయారణ్యం ➨కోలేరు పక్షుల అభయారణ్యం ➨బాద్ఖల్ సరస్సు 

టాటా ఎల్క్సీ మరియు గరుడ ఏరోస్పేస్ కలిసి UAV డిజైన్, ఇంజనీరింగ్ మరియు సర్టిఫికేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశాయి. ➨ఏరో ఇండియా 2025లో సంతకం చేయబడిన ఈ చొరవ, ‘మేక్ ఇన్ ఇండియా’ మిషన్ కింద రక్షణ, వ్యవసాయం మరియు స్మార్ట్ సిటీల కోసం స్వదేశీ డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

బ్రిగేడియర్ ఎల్ఎస్ లైడర్ భార్య గీతిక లైడర్ ‘ఐ యామ్ ఎ సోల్జర్స్ వైఫ్: ది లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లైడర్’ అనే జ్ఞాపకాలను రాశారు. ఈ పుస్తకం ఆమె భర్త ఒక సైనికుడిగా మరియు అంకితభావంతో కూడిన కుటుంబ వ్యక్తిగా చేసిన అద్భుతమైన ప్రయాణానికి నివాళి. 


Leave a Reply

Scroll to Top