38వ జాతీయ క్రీడలు 2025
38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖాండ్‌లోని డెహ్రాడూన్ హరిద్వార్ శివపురి న్యూత్రేహి నైనిటాల్ హల్ద్వానీ రుద్రపూర్ ఫిథూర్ ఘర్ లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 2025 వరకు నిర్వహించారు
- ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు చెందిన 11,354 మంది అథ్లెట్స్ 32 పోటీ క్రీడల విభాగాలలో నాలుగు సాంప్రదాయ క్రీడల ఈవెంట్లో పాల్గొన్నారు
- ఈ క్రీడలు మస్కట్ మౌలి (ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మోనాల్ నుండి ప్రేరణ పొందింది )
- ఈ క్రీడల థీమ్ గ్రీన్ గేమ్స్ (స్థిరత్వంపై దృష్టి పెట్టండి )
- అథ్లెట్ ప్రమాణం లక్ష్యసేన్ (oath)
- ఈ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరకాండ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ తామితో కలిసి డెహ్రాడూన్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభించారు
ఈ క్రీడల ముఖ్య విషయాలు
ఈ క్రీడలలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు( SSCB )68 స్వర్ణాలు 26 రజతాలు మరియు 27 కాంస్య పథకాలతో మొత్తం 121 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది దీనితో ఐదవ సారి ఛాంపియన్‌గా నిలిచింది గతంలో( 2007, 2011,2015,2022)
- ఈ క్రీడల్లో తెలంగాణ (3)మూడు స్వర్ణాలు మూడు రజతాలు 12 కాంస్య పతకాలను మొత్తం 18 పథకాలు సాధించి 26వ స్థానంలో నిలిచింది
- ఈ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్ 7 స్వర్ణాలు (1)ఒక రజతం ఆరు(06 )కాంస్య పతకాలను మొత్తం 14 పథకాలు సాధించి 18వ స్థానంలో నిలిచింది
- కర్ణాటకకు చెందిన సిమ్మర్లు శ్రీహరి నటరాజ్ గినిది డేసింగులు Best players గా నిలిచారు
- ఈ క్రీడల ముగింపు వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు విన్నర్ గా నిలిచిన సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు జట్టుకు రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీని అందించారు
- 39వ జాతీయ క్రీడలు 2026 లో మేఘాలయలో నిర్వహించనున్నారు.
- డొమానిక
- చైనా
- ఉండురస్
- మయన్మార్
- ఇటలీ
- భారత్ ఆరో స్థానంలో నిలిచింది