Post office india
India Post GDS RECRUITMENT 2025 మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా .
అయితే మీకోసం మంచి గుడ్ న్యూస్ వచ్చింది భారత తపాలా శాఖ 21413.డాక్ సేవాక్ (Gds 2025)
పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పదవ తరగతి అర్హతతో ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నియామకానికి దరఖాస్తు మార్చి మూడో (march 03 నుండి చేసుకోవచ్చు తర్వాత మార్చ్ 6 మరియు మార్చి 8 మధ్య కాలంలో అప్లికేషన్ ను edit చేసుకునే అవకాశం కూడా కలదు.
GDS recruitment 2025 circle wise గా జరుగుతాయి. ఈ నియామకాల్లో అత్యధిక నియామకాలు ఉత్తరప్రదేశ్ 3004 గ్రామీణ పోస్టల్ ఉద్యోగులను నియమించనున్నారు.GDS పోస్ట్ ఇన్ ANDRA PRADESH (1215).
GDS POSTS IN TELANGANA (519)
Circle wise and cast wise post ల వివరాలు
అర్హులు ఎవరు qualifications for GDS postal recruitment
పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారుడు కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 40 సంవత్సరాలు ఉండాలి ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వుడు కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ ₹100 కానీ మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ట్రాన్స్ ఉమెన్ కేటగిరికి ఎటువంటి ఫీజు లేదు అభ్యర్థులు తమ పేమెంట్‌ను క్రెడిట్ కార్డ్ /డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ మరియు యూపీ వంటి ఆన్లైన్ మోడల్ ద్వారా చెల్లించవచ్చు.
Recuired certicates for GDS postal recruitment
👉GDS పోస్టల్ ఉద్యోగానికి అవసరం అయిన సర్టిఫికెట్స్
- ఆధార్ కార్డ్ ( Aadhar card )
- పాన్ కార్డ్ (PAN card )
- పదవ తరగతి మార్క్ షీట్ (10th class marks memo)
- కుల ధ్రువీకరణ పత్రం( cast certificate)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో( passport size photo)
- సంతకం (signature)
Salary for GDS postal recruitment
గ్రామీణ డాక్ సేవక్ లకు TRCA కింద జీతం చెల్లిస్తారు దీని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మస్టర్ జీతం నెలకు ₹12,000 నుండి ₹29,380 వరకు ఉంటుంది.
How to apply gramin Dak Sevak (GDS application)
గ్రామీణ డక్ సేవక్ పోస్టల్ పోస్టులకు అప్లై చేయు విధానం.
ఈ నియామకాలు దేశంలోని 23 సర్కిల్లో జరుగుతున్నాయి మరిన్ని వివరాల కోసం అప్లై చేయడానికి పోస్టల్ ఇండియా వెబ్ సైట్. GDS APPLICATION సందర్శించగలరు దరఖాస్తులకు చివరి తేదీ మార్చి మూడో తారీకు (march 3rd)

