current affairs

38వ జాతీయ క్రీడలు 2025 

38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖాండ్లోని డెహ్రాడూన్ హరిద్వార్ శివపురి న్యూత్రేహి నైనిటాల్ హల్ద్వానీ రుద్రపూర్ ఫిథూర్ ఘర్ లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 2025 వరకు నిర్వహించారు 

  1. ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు చెందిన 11,354 మంది అథ్లెట్స్ 32 పోటీ క్రీడల విభాగాలలో నాలుగు సాంప్రదాయ క్రీడల ఈవెంట్లో పాల్గొన్నారు 
  2. ఈ క్రీడలు మస్కట్ మౌలి (ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మోనాల్ నుండి ప్రేరణ పొందింది )
  3. ఈ క్రీడల థీమ్ గ్రీన్ గేమ్స్ (స్థిరత్వంపై దృష్టి పెట్టండి )
  4. అథ్లెట్ ప్రమాణం లక్ష్యసేన్ (oath) 
  5. ఈ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరకాండ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ తామితో కలిసి డెహ్రాడూన్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభించారు 

ఈ క్రీడల ముఖ్య విషయాలు 

ఈ క్రీడలలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు( SSCB )68 స్వర్ణాలు 26 రజతాలు మరియు 27 కాంస్య పథకాలతో మొత్తం 121 పతకాలు  సాధించి అగ్రస్థానంలో నిలిచింది దీనితో ఐదవ సారి ఛాంపియన్గా నిలిచింది గతంలో(  2007, 2011,2015,2022)

  • ఈ క్రీడల్లో తెలంగాణ (3)మూడు స్వర్ణాలు మూడు రజతాలు 12 కాంస్య పతకాలను మొత్తం 18 పథకాలు సాధించి 26వ స్థానంలో నిలిచింది 
  • ఈ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్ 7 స్వర్ణాలు (1)ఒక రజతం ఆరు(06 )కాంస్య  పతకాలను మొత్తం 14 పథకాలు సాధించి 18వ స్థానంలో నిలిచింది
  • కర్ణాటకకు చెందిన సిమ్మర్లు శ్రీహరి నటరాజ్ గినిది డేసింగులు Best players గా నిలిచారు
  • ఈ క్రీడల ముగింపు వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు విన్నర్ గా నిలిచిన సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు జట్టుకు రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీని అందించారు
  • 39వ జాతీయ క్రీడలు 2026 లో మేఘాలయలో నిర్వహించనున్నారు.

  • వాతావరణ ప్రమాద సూచిక
  • (climate risk index – 2025)
  • ఈ సూచికను జర్మన్ సంస్థ రిలీజ్ చేసింది 
  • 1993 నుంచి 2022 వరకు వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పుల ప్రభావానికి లోనైనా దేశాల జాబితాను విడుదల చేసింది 

  1.  డొమానిక 
  2.  చైనా
  3. ఉండురస్ 
  4. మయన్మార్ 
  5. ఇటలీ  

  • భారత్ ఆరో స్థానంలో నిలిచింది

  • 👉  టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ కు బ్రిటన్ నైట్ హుడ్ పురస్కారం
  • భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ కు హానరరీ నైట్ హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది 
  • కింగ్ చార్లెస్ నుండి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని ఈయన అందుకుంటారని ఎక్స్ వేదికగా బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది

Leave a Reply

Scroll to Top