Current affairs in telugu

Current affairs in Telugu

ప్రస్తుత పోటీ ప్రపంచంలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే కరెంట్ అఫైర్స్ పై అవగాహన ఉండడం తప్పనిసరి. ప్రతి ఎగ్జామ్ లోను కచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అలాగే జీకే కూడా ప్రస్తుత కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలనే ఎక్కువగా అడగడం జరుగుతుంది అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అభ్యర్థుల ఈ ఆర్టికల్ నందు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ను తెలుసుకుంటారు.

కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు

జ్ఞాన్ ఫిఠ్ పురస్కార గ్రహీత వినోద్ కుమార్ శుక్ల

ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్  వినోద్ కుమార్ శుక్ల దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం అయినటువంటి  పురస్కారo  59వ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం జరిగింది.

ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభ రే ఆధ్వర్యంలో జ్ఞాన్ ఫిఠ్ ఎంపిక కమిటీ ఈయనను ఎంపిక చేసింది.

ఈ అవార్డు అందుకున్న 12వ హిందీ రచయిత.

ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఈయన.

ఈ అవార్డుతో పాటు 11 లక్షలు నగదును మరియు సరస్వతి దేవి కాంస్య ప్రతిమను ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.

ఈయన తొలి కవితా సంపుటి లగబ్ జై హింద్ 1971 లో ప్రచురణ పొందింది.

దివార్ మే ఏక్ ఖిడికి రాహుత్ తీ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1992 సంవత్సరంలో పొందడం జరిగింది.

Current affaiars in telugu

హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు

హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు మే 9 నుంచి మే 31 వరకు జరగనున్నాయి

మిస్ వరల్డ్ పోటీలను 1951 నుంచి నిర్వహిస్తున్నారు.

ఈ పోటీలను ప్రారంభించింది ఎరిక్ మార్లి అనే బ్రిటిషర్

భారతదేశానికి చెందిన వారు ఇప్పటివరకు ఆరుసార్లు ఈ పోటీలలో గెలుపొందారు

నినాదం;” తెలంగాణ జరూర్ ఆనా ” అని నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తుంది.

షహిద్ దివాస్

భారతీయులు మార్చి 23న షహిద్ దివాస్ గా జరుపుకుంటారు.

భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ముగ్గురు వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ అమరవీరుల  దినోత్సవాన్ని జరుపుకుంటారు.

భగత్ సింగ్ శివరాం రాజ్ గురు,సుఖ్ దేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23 1931 సంవత్సరంలో ఉరితీసింది దీని జ్ఞాపకార్థం మార్చి 23న షహిద్ దివాసము జరుపుకుంటున్నాం.

దలైలామాకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు

బౌద్ధ మత గురువు అయినటువంటి దలైలామాకు 2025 సంవత్సరానికి గా ను గోల్డ్ మెర్క్యురీ అవార్డు లభించింది

అవార్డును గ్లోబల్ గవర్నెన్స్ థింక్ ట్యాంక్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ ఈ అవార్డును ప్రధానం చేసింది

ప్రపంచ శాంతి స్థిరత్వం కోసం పోరాడుతున్న కారణంగా ఈయనకి అవార్డు లభించింది.

ఐఐటి మద్రాస్ లో ఇస్రో థర్మల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు

ఐఐటి మద్రాస్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ క్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ ను ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రారంభించారు.

ఇది లాంచ్ వాహనాలు ఉపగ్రహాల థర్మల్ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగిస్తారు.

దీనికి” శ్రీ ఎస్ రామకృష్ణన్ ఎక్స్లెన్స్ ఫర్ ఫ్లూయిడ్ థర్మల్ సైన్సెస్” అని పేరు పెట్టారు

తెలంగాణ వాసికి గ్లోబల్  మెకానిక్స్ అవార్డు 2024

గద్దె మురళి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఈయన 2020 సంవత్సరానికి గాను గ్లోబల్ రాక్ మెకానిక్ అవార్డు పొందడం జరిగింది.

అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ మైనింగ్ మెటలర్జీ ఎక్స్ప్లోరేషన్ అనే సంస్థ ఈయనకు భూగర్భగనుల్లో స్తంభాల రూపకల్పనకు గాను ఈ అవార్డును అందించడం జరిగిందిC

Daily current affairs in Telugu

సంగీత కళానిధి అవార్డు 2025

సంగీత కళానిధి అవార్డును 2020 సంవత్సరానికి గాను వయోలిన్ విద్వాంసుడు ఆర్కే శ్రీరామ్ కుమార్ ఎంపికయ్యారు.

ఈయన రుద్రపట్టం సంగీత కుటుంబానికి చెందినవారు.

ఈయన ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు ఆర్కే వెంకటరమశాస్త్రి గారి మనవడు.

అకాడమీ 2025 సంవత్సరానికి నృత్య కళానిధి మరియు సంగీత కళా ఆచార్య అవార్డులు ప్రకటించింది.

నృత్య కళానిధి అవార్డు నర్తకి ఊర్మిళా సత్యనారాయణ పొందడం జరిగింది.

సంగీత కళా ఆచార్య అవార్డులు శ్యామల వెంకటేశ్వర టి ఆర్ గోవింద రాజన్ పొందడం జరిగింది.

TTK అవార్డును జయరాజకృష్ణన్ సుబ్రహ్మణ్య నంబూతిరి పొందారు

కబడ్డీ ప్రపంచ కప్ 2025 విజేత భారత్

కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు 44 – 41 తేడాతో ఇంగ్లాండ్ ఓడించి విజేత గెలిచింది.

భారతదేశ కబడ్డీ మహిళ జట్టు కూడా ఫైనల్ లో ఇంగ్లాండ్లో 57- 34 తేడాతో ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది

ఈ ప్రపంచ కప్ యొక్క రెండవ విషయం మార్చి 17 నుండి 23 వరకు ఇంగ్లాండ్ లోని వెస్ట్ మిడ్ల్యాండ్స్లో నిర్వహించడం జరిగింది.

ఇందులో తొమ్మిది పురుషుల జట్లు 6 మహిళల జట్టులు పాల్గొన్నారు.

ప్రపంచ కవితా దినోత్సవం

1999లో యునెస్కో లో జరిగిన 30 వ జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా మార్చి 21ని ప్రపంచ కవితా దినోత్సవం గా ప్రకటించడం జరిగింది.

ప్రతి సంవత్సరం మార్చి 21న కవితా దినోత్సవం జరుపుకుంటున్నాం.

2025 యొక్క థీమ్ : పోయెట్రీ హజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇంక్లూజన్

పార్లమెంట్ సభ్యుల వేతనాలు పెంపు

పార్లమెంట్ సభ్యుల వేతనాలను 24 శాతం పెంచుతూ పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఎంపీల వేతనం నెలకు లక్ష రూపాయలు నుంచి 1.24 లక్షలకు పెరుగనున్నాయి.

పెన్షన్లు రూపాయిలు 25 వేల నుంచి Rs 31 వేలకు చేరనుంది ఈ పెంపుదల ఏప్రిల్ ఒకటి 2023 నుండి అమలవుతుంది.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేత్ నియామకం

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి 1987 బ్యాచ్ కర్ణాటక చెందిన నియమించడం జరిగింది.C

Current affairs in Telugu March 2025

ప్రపంచ అటవీ దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటాం.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2012లో ప్రపంచ అటవీ దినోత్సవం ప్రారంభించింది.

2025 థీమ్ :ఫారెస్ట్ అండ్ ఫుడ్

M F హుస్సేన్ గీసిన చిత్రానికి Rs 118 కోట్ల ధర

M F హుస్సేన్ గ్రామయాత్ర పేరుతో గీసిన చిత్రానికి వేలంపాటలో 118 కోట్ల రూపాయల ధర లభించింది.

న్యూయార్క్ నగరంలోని క్రిస్టియన్ పాట మార్చి 19న జరిగింది.

2023లో ముంబైలో జరిగిన వేలంపాటలో అమృత షేర్ గిల్ 1930 లో గీసిన ద స్టోరీ టెల్లర్ అనే చిత్రానికి రూపాయలు 61.8 కోట్లు లభించాయి.

14 అడుగుల కాన్వాస్ కలిగిన ఈ చిత్రం  స్వాతంత్రం పొందిన భారతదేశంలో గ్రామీణ జీవన విధానాన్ని  తెలియజేస్తుంది.

World happiness index 2025

ప్రపంచ సంతోష సూచి 2025 యుఎన్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఎనాలిటిక్ సంస్థ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా సంపద ఆరోగ్యం వృద్ధి స్వేచ్ఛ దాతృత్వం మనుషుల మధ్య విశ్వాసం మరియు సంబంధాలు ఆత్మసంతృప్తి సామాజిక మద్దతు ఆయుర్దాయం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని 147 దేశాలతో ఈ జాబితాను రూపొందించింది.

ఈ జాబితాలో ఫిన్లాండ్ దేశం వరుసగా 8సార్లు మొదటి స్థానంలోనే ఇచ్చింది డెన్మార్క్ ఐస్లాండ్ దేశాలు రెండు మూడు స్థానాలు ఆక్రమించాయి .

భారతదేశ 2024లో 126 స్థానంలో ఉండగా ప్రస్తుతం 118 స్థానంలో నిలిచింది భారత్ సరిహద్దు దేశాలలో నేపాల్ 92 చైనా 68 పాకిస్తాన్ 19 భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉండగా శ్రీలంక 133 బంగ్లాదేశ్ 134 భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి.

Here’s a table created from the data you provided:

ర్యాంకు (Rank)దేశం (Country)స్కోర్ (Score)
1ఫిన్లాండ్ (Finland)7.736
2డెన్మార్క్ (Denmark)7.521
3ఐస్లాండ్ (Iceland)7.515
4స్వీడన్ (Sweden)7.345
5నెదర్లాండ్స్ (Netherlands)7.306

వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ భారత్ ర్యాంక్ 118 (స్కోర్ 4.389)

RRB ALP 2025 Notification in Telugu

Leave a Reply

Scroll to Top