
TGPSC గ్రూప్3 results ను విడుదల చేసింది [జనరల్ ర్యాంకింగ్ గ్రూప్-3,] 1365 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు ఐదు లక్షల 36,000 మంది దరఖాస్తు చేయగా 50% మంది మాత్రమే రాతపక్ష హాజరయ్యారు ఈ పరీక్ష నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 3న విడుదలైంది పరీక్ష 2024 నవంబర్ 17,18 తేదీలలో పరీక్ష నిర్వహించారు 107 రకాల శాఖల్లో అకౌంటెంట్ ,సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ గ్రూప్3 లో అత్యధికంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోస్టు గలవు. ఇందుకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ రిజల్ట్ ని TGPSC విడుదల చేసింది.
GR3_2922_GRL_FOR_DISPLAY
