ICAI (CA)RESULT S OUT

 The institute of chartered accountant of India result 

download-20-3- ICAI (CA)RESULT S OUT

ICAI CA results topper హైదరాబాదు అమ్మాయి.

ICAI January 2025 కోసం సిఏ ఫౌండేషన్ మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు చెక్ చేసుకోవడానికి పుట్టిన తేదీ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ నెంబర్ త లాగిన్ అవ్వడం వల్ల తమ కార్డులను పొందవచ్చు. 

How to check ICAI CA JANUARY 2025 RESULTS.

ఐసిఐ జనవరి 2025 సెషన్ కోసం సిఏ ఫౌండేషన్ పరీక్షలు జనవరి 12 మరియు 16 18 మరియు 20 తేదీలలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు మొత్తం మీద 50% మాకు సాధించిన అభ్యర్థులను అర్హత పొందిన వారిగా గుర్తిస్తారు అలాగే ఎవరికైతే మొత్తం మీద 70% కంటే ఎక్కువ మార్కు సాధిస్తారు వారికి డిస్టింక్షన్ తో ఉత్తీర్ణత హోదా ఇవ్వబడుతుంది. 

ICAI CA FOUNDATION RESULTS:

ఇంటర్మీడియట్ పరీక్షల్లో హైదరాబాద్ విద్యార్థి దీపాన్శీ అగర్వాల్ టాపర్ గా నిలిచింది ఆమె 600 మార్కులకు 521
 మార్కులు  86.83% సాధించింది విజయవాడకు చెందిన తోట సోమానంద శేషాద్రి  నాయుడు  second topper గా శేషాద్రి నాయుడు 516 మార్కులతో 86% సాధించాడు హత్రాస్కు చెందిన సార్ధక్ అగర్వాల్ మూడో ర్యాంక్ సాధించాడు అతడు 515 మార్కులతో 85.83% సాధించాడు.
  1. Click icai.nic.in
  2. Enter login details (registration number and date of birth)
  3. Results appear on the screen 
  4. Download 
  5. విద్యార్థులు కోర్టులో ఏమైనా పొరపాట్లు ఉంటే icai  అధికారులు సంప్రదించగలరు.
    images-20-10--300x168 ICAI (CA)RESULT S OUT

Leave a Reply

Scroll to Top