India Post GDS RECRUITMENT 2025

 Post office india 

India Post GDS RECRUITMENT 2025 మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా .

అయితే మీకోసం మంచి గుడ్ న్యూస్ వచ్చింది భారత తపాలా శాఖ 21413.డాక్ సేవాక్ (Gds 2025)
పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పదవ తరగతి అర్హతతో ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నియామకానికి   దరఖాస్తు మార్చి మూడో  (march 03 నుండి చేసుకోవచ్చు తర్వాత మార్చ్ 6 మరియు మార్చి 8 మధ్య కాలంలో అప్లికేషన్ ను edit  చేసుకునే అవకాశం కూడా కలదు. 
GDS recruitment 2025 circle wise గా జరుగుతాయి. ఈ నియామకాల్లో అత్యధిక నియామకాలు ఉత్తరప్రదేశ్ 3004 గ్రామీణ పోస్టల్ ఉద్యోగులను నియమించనున్నారు.GDS పోస్ట్ ఇన్ ANDRA PRADESH (1215).
GDS POSTS IN TELANGANA (519)
Circle wise and cast wise post ల వివరాలు 

అర్హులు ఎవరు qualifications for GDS postal recruitment 

పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారుడు కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 40 సంవత్సరాలు ఉండాలి ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వుడు కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ ₹100 కానీ మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ట్రాన్స్ ఉమెన్ కేటగిరికి ఎటువంటి ఫీజు లేదు అభ్యర్థులు తమ పేమెంట్ను క్రెడిట్ కార్డ్ /డెబిట్ కార్డ్  లేదా నెట్ బ్యాంకింగ్ మరియు యూపీ వంటి ఆన్లైన్ మోడల్ ద్వారా చెల్లించవచ్చు.

Recuired certicates for GDS postal recruitment 

👉GDS పోస్టల్ ఉద్యోగానికి అవసరం అయిన సర్టిఫికెట్స్ 
  1. ఆధార్ కార్డ్ ( Aadhar card )
  2.   పాన్ కార్డ్ (PAN card )
  3.  పదవ తరగతి మార్క్ షీట్ (10th class marks memo)
  4.  కుల ధ్రువీకరణ పత్రం( cast certificate)
  5.  పాస్పోర్ట్ సైజ్ ఫోటో( passport size photo)
  6.  సంతకం (signature)

Salary for GDS postal recruitment 

గ్రామీణ డాక్ సేవక్ లకు TRCA కింద జీతం చెల్లిస్తారు దీని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మస్టర్ జీతం నెలకు ₹12,000 నుండి ₹29,380 వరకు ఉంటుంది.
How to apply gramin Dak Sevak (GDS application) 
గ్రామీణ డక్ సేవక్ పోస్టల్ పోస్టులకు అప్లై చేయు విధానం.
ఈ నియామకాలు దేశంలోని 23 సర్కిల్లో జరుగుతున్నాయి మరిన్ని వివరాల కోసం అప్లై చేయడానికి పోస్టల్ ఇండియా వెబ్ సైట్. GDS APPLICATION సందర్శించగలరు దరఖాస్తులకు చివరి తేదీ మార్చి మూడో తారీకు (march 3rd)

Leave a Reply

Scroll to Top