ఇండియా పోస్ట్ జిడిఎస్ రిజల్ట్ 2025; ఇండియా పోస్ట్ 21,413 పోస్టుల ఖాళీల భర్తీ కోసం తీసుకున్న అప్లికేషన్లను జాబితా మెరిట్ లిస్ట్ ఈరోజు ప్రకటించింది. మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 21413 పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలను ప్రకటించింది
ఈ జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులు తదుపరి తన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
india post GDS results out
ఈ జాబితాలో రిజర్వేషన్ల వారీగా జోన్లవారీగా ఎంపిక మెరిట్ లిస్ట్ ప్రకటించడం జరిగింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 1201 మంది అభ్యర్థులు అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి 516 మంది అభ్యర్థులు ధృపత్రాల పరిశీలినకు అర్హత పొందారు ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ ఏడులోగా తమ సర్టిఫికెట్స్ మెన్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వహిస్తారు.
POSTAL GDS POST SALARY PARTICULARS ;
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు రూపాయలు 12,000 నుంచి 29380 రూపాయలు
అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ లేదా డాక్ సేవ వర్క్ పోస్టుకు రూపాయలు పదివేల నుంచి 24 470 వేతనం రూపాయలుగా ఉంటుంది.
ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ కూడా అందిస్తారు’ మీరు ఎంపికైన పోస్ట్ సర్కిల్ ప్రాంతంలో నివాసం ఉండాల్సి ఉంటుంది
సర్టిఫికెట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్;
- Online application print copy
- SSC memo
- Transfer certificate
- Aadhar card
- Cash certificate
- Income certificate
- Medical certificate
- Passport size photo
- 6 to 10 study certificate
India post GDS 2025 results download
ఇండియన్ పోస్ట్ జీడిఎస్ 2025 ఫలితాలు రాష్ట్రాలవారీగా మెరిట్ లిస్టును ప్రకటించడం జరిగింది మెరిట్ లిస్టు కోసం కిందపడిన రింగ్స్ పై క్లిక్ చేయగలరు
లింక్స్https://winnerschoice.in/2025/03/icai-caresult-s-out/
