Indian polity historical Background

 భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం 

భారత రాజ్యాంగ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం బ్రిటిష్ పాలన కాలం నుండి ప్రారంభించాల్సి వస్తుంది ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో భారత దేశ పాలన వ్యవస్థ అనేది అనేక మార్పులకు గురైంది కాబట్టి మన రాజ్యాంగం గురించి చదువుకున్నప్పుడు కచ్చితంగా బ్రిటిష్ వారి గురించి చదువుకోవడం తప్పనిసరి. 

indian polity in telugu,
White-20Professional-20Customer-20Retention-20Strategies-20Mind-20Map-20Brainstorm-300x169 Indian polity historical Background
  • 1600 వ సంవత్సరంలో క్వీన్ ఎలిజిబెత్ వన్ నుండి తూర్పు ఇండియా కంపెనీ ఒక అనుమతి పత్రం పొందింది ఆ అనుమతి పత్రం ఎందుకంటే భారత్లో వ్యాపారం చేయడానికి ఈ అనుమతి పత్రాన్ని చార్టర్ అంటారు. 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండయా కంపెనీ భారతదేశానికి వచ్చింది వ్యాపార నిమిత్తం ఇక్కడికి వారు వచ్చారు.
  • 1608 లో భారతదశంలో ప్రవేశం మరియు 1668 వ సంవత్సరంలో మొదటి వర్తక కేంద్రం సూరత్తులు స్థాపించారు తర్వాత 1639 లో మరో రెండు వర్తక్ కేంద్రాలు మద్రాస్ మరియు మచిలీపట్నం ఏర్పాటు చేయడం జరిగింది అలగే సేవ జార్జ్ కోటను మద్రాస్ లో నిర్మించారు.
  •  1667లో నానాల ముద్రణ అధికారం పొందారు అలాగే 1757 ప్లాసీ యుద్ధం ద్వారా భారత దేశ అంతర్గత విషయాలలో వారి జోక్యం చేసుకోవడం జరిగింది .
  •  1764 లో బాక్సర్ యుద్ధం 1765 లో దివానీ హక్కు బెంగాల్, బీహార్ ఒరిస్సా ఈ విధంగా భారత్ పై పూర్తి అధికారాన్ని వారు చేపట్టారు.
  • ఈ కంపెనీ అనేక అవినీతి పనులకు పాల్పడుతున్నదని లార్డ్ బుర్గోయింగ్ అధ్యక్షుడిగా ఒక రహస్య కమిటీని నియమించారు ఈ కమిటీని బ్రిటిష్ రాణి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నివేదిక మేరకు కంపెనీ అధికారాలను క్రమబద్ధీకరించాలని కొన్ని చట్టాలను చేయడం జరిగింది ఈ చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వం చేసింది అప్పటికి పరిపాలన అంతా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద జరుగుతుంది కాబట్టి ఈ చట్టాలను కంపెనీ పాలనను రెగ్యులేట్ చేయడానికి చేశారు కాబట్టి ఈ చట్టాలను రెగ్యురేట్ చట్టాలను కూడా అంటారు.
  • ఈ రెగ్యులేటింగ్ చట్టాలు 1773 నుండి 1858 వరకు చేసిన చట్టాలు.

polity study material in telugu

రెగ్యులేటింగ్ చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 

  • ఈ చట్టాన్ని మొదటి రాజ్యాంగ చట్టంగా మనం పేర్కొనవచ్చు ఈ చట్టాన్ని రూపొందించింది అప్పటి బ్రిటిష్ ప్రధాని ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం భారత్లో తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధీకరించడం. 
  • బెంగాల్ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్పు చేయడం జరిగింది అంటే అప్పటివరకు బెంగాల్ బొంబాయి మద్రాసులకు ఉన్న గవర్నర్ల అధికారాలు గురించి బెంగాల్ గవర్నర్కు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్  మార్పు.
  • ఈ చట్టం రూపకర్త లార్డ్ నార్త్

  •  మద్రాస్ బొంబాయి గవర్నర్ ను అతని కింద పనిచేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.
  • మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ :వారెన్ హేస్టింగ్ 
  • అలాగే కోల్కత్తా నగరంలో సుప్రీంకోర్టు ఏర్పాటు 1774లో జరిగింది దీనిని ఫోర్ట్ విలియం కోటలో ఏర్పాటు చేశారు 
  • మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే 
  • కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారాలు చేయడం నిషేధించబడింది, బహుమానాలు లంచాలు తీసుకోవడం కూడా నిషేధించబడింది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నమెంట్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది వీరు ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికలు పంపడం అనేది వీరి పని.
  • ఈ నివేదికలు రెవెన్యూ సివిల్ మరియు మిలిటరీ సంబధిత విషయాలను కోర్టు ఆఫ్ డైరెక్టర్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవారు.

1781 సవరణ చట్టం amending ACT 

  • 1773 రెగ్యులేటింగ్ చట్టం కు సవరణలు చేస్తూ ఈ చట్టం రూపొందించడం జరిగింది. 
  • పరిష్కార చట్టం (ఆక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ )అని కూడా పిలుస్తారు.
  • ఈ చట్టం ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు న్యాయ అధికార పరిధిలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మండలి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల వారి విధులు రెవెన్యూ వ్యవహారాలు వంటివి సుప్రీంకోర్టు పరిధి నుంచి తొలగించడం జరిగింది. 
  • కేవలం కలకత్తాలో నివసించే  ప్రజలు సుప్రీంకోర్టు  అధికార పరిధిలోకి వచ్చారు.

ఫిట్స్ ఇండియా చట్టం ( pitts india act)1781

  • అప్పటి బ్రిటిష్ ప్రధాని విలియం ఫిట్ పేరు మీదగా ఈ చట్టానికి ఫిట్స్ ఇండియా చట్టం అన పేరు వచ్చింది 
  • ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ద్వంద ప్రభుత్వం ఏర్పాటు దేశంలో తొలిసారి ద్వందప్రాయుక్త పాలన అనేది ఏర్పాటు జరిగింది పొలిటికల్ వ్యవహారాలకు ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అలాగే కమర్షియల్ వ్యవహారాలకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 
  • సివిల్ మిలిటరీ రెవెన్యూ వ్యవహారాలపై నియంత్రణ అధికారమనేది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతిలో ఉండేది భారత్లో బ్రిటిష్ పాలన ప్రాంతాల గుర్తింపు జరిగింది అలాగే కంపెనీ పాల వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం అనేది లభించింది.

1786 చట్టం 

  •  బెంగాల్ గవర్నర్ జనరల్ గా కారన్ వాలిస్ నియామకం.
  • కారన్ వాలిస్ కోరిన రెండు షరతులు 
  • ;కౌన్సిల్ నిర్ణయాలు తిరస్కరించే అధికారం. 
  • ;చీప్ కమాండర్ అధికారం కూడా తనకే ఇవ్వడం.
  • indian polity in telugu,
  • politi study pdf download,
  • polity in telugu pdf,
  • polity pdf download,
  • polity study material in telugu,Indian polity,

Leave a Reply

Scroll to Top