RRB ALP 2025 Notification in Telugu

RRB ALP Notification 2025 Out

RRB ALP 2025 NOTIFICATION in Telugu

రైల్వే ఉద్యోగం ఆశించే అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ రైల్వే తాజాగా ఆర్ ఆర్ బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇది రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది

గత సంవత్సరం ఆర్ఆర్బి ఏఎల్పి పోస్టు కోల్పోయిన అభ్యర్థులకు మరోక అవకాశం దొరికిందని చెప్పవచ్చు ముఖ్యంగా రైల్వే నోటిఫికేషన్ వివిధ జోన్లవారీగా వేకెన్సీ డీటెయిల్స్ ను విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు ఏప్రిల్ 102025 నుండి మే 92025 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేయవచ్చు’ ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇక్కడ చూద్దాం.

ఖచ్చితంగా రైల్వేలో ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యం ఉన్నవారికి ఒక మంచి అవకాశం ఇప్పుడు లభించింది కేవలం పదవ తరగతి ఐటిఐ అర్హతతో రైల్వేలో ఉద్యోగం పొందే అవకాశం’ ఆర్ఆర్బి మార్చ్ 19న విడుదల చేసిన ఏఎల్పి పోస్టుల వివరాలను ఆధారంగా మరియు ఎంప్లాయిమెంట్ న్యూస్ మార్చ్ 24 ఆధారంగా కింద వివరాలను అందించడం జరిగింది

RRB JOBS NOTIFICATION ALP 2025

Name of OrganizationRailway Recruitment Board (RRB
POST NAMEAssistant Loco Pilot (ALP).
Total vacancy9900
Educational qualification10th class And diploma
Application methodOnline
Age limit18 to 30 years
Salary detailsRs 19900
Application starts10th April 2025
Last date9th may 2025
Official websitehttps://indianrailways.gov.in/

RRB ALP 2025 NOTIFICATION in Telugu

రైల్వే రిక్రూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2025 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు మొత్తం 9900 ఖాళీలను ప్రకటిస్తూ మార్చ్ 24 2025 నాడు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఆర్ఆర్బి ఏఎల్పి నోటీసు జారీ చేయబడింది

RRB-ALP-Recruitment-2025-Short-Notice RRB ALP 2025 Notification in Telugu

RRB ALP జూన్ల వారీగా ఖాళీల వివరాలు

ఆర్ఆర్బి విడుదల చేసిన పత్రిక ప్రకటన మార్చ్ 19 ప్రకారం ఎల్పీ పోస్టులకు మొత్తం 9970 ఖాళీలను ప్రకటించడం జరిగింది’

RRB ALP 2025 SHORT NOTICE INFORMATION

Serial number zonal RailwayVacancies approved For notification
1Central Railway376
2East Central Railway700
3East coast Railway1461
4Eastern Railway768
5North central Railway 508
6North Eastern Railway100100
7North East Frontier Railway125
8Northern Railway521
9North Western Railway679
10South central Railway989
11South East central Railway568
12South Eastern Railway796
13Southern Railway 510
14West central Railway759
15Western Western Railway885
16Metro railway225
TOTAL9970

Education qualifications

  • ఎల్ పి 2025 పోస్టు కోసం అభ్యర్థులు 10వ తరగతితో పాటు కింది అర్హతలు ఏదైనా ఒకటి కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి
  • ఐటిఐ[ ఎలక్ట్రిషన్, మెకానిక్,, టర్నర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మొదలైనవి]
  • డిప్లమా ఇన్ ఇంజనీరింగ్
  • బీటెక్

RRB ALP 2025 Application fee

OBC/UR500
SC/ST/PWD/ EX SERVICEMEN250
మహిళలు, మైనారిటీ ,EWS ,అభ్యర్థులు250

RRB ALP 2025 NOTIFICATION in Telugu

ఆర్ఆర్బీ ఏ ఎల్ పి 2025 వయోపరిమితి వివరాలు

  1. కనీస వయస్సు 18 సంవత్సరాలు
  2. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
  3. వివిధ కేటగిరీల వారికి వయసు ముఖ్యంగా పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంది.
  4. రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు వయస్సు సడలింపు అవకాశం కలదు

కొన్ని కేటగిరీలకు వయస్సు సడలింపు వివరాలు

కేటగిరిసడలింపు
ఎస్సీ ఎస్టీఐదు సంవత్సరాలు
ఓబిసిమూడు సంవత్సరాలు
PWD10 సంవత్సరాలు
మాజీ సైనికులుప్రభుత్వ నిబంధన ప్రకారం

RRB ALP SELETION PROCESS

  1. CBT 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  2. CBT 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  3. CBAT కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్
  4. DOCUMENT VERIFICATION

RRB ALP SALARY DETAILS

ప్రారంభ వేతనం RS19900

అదనపు అలవెన్స్లు DA,HRA,Transports etc.

ఆర్ఆర్బీ ఏ ఎల్ పి ఉద్యోగస్తులకు ఏడవ పే కమిషన్ ప్రకారం వేతనాలను చెల్లిస్తుంది

RRB ALP 2025 NOTIFICATION ముఖ్యమైన విషయాలు

  1. అధికారిక వెబ్సైట్ ; https://indianrailways.gov.in/
  2. RRB ALP SHORT NOTIFICATION ;
  3. Employment news ;
  4. For RRB ALP Latest updates click here

RRB ALP 2025 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ10 ఏప్రిల్ 2025
దరఖాస్తు చివరి తేదీ9 మే 2025

RRB ALP 2025 NOTIFICATION in Telugu

Leave a Reply

Scroll to Top