
TG మోడల్ స్కూల్ అడ్మిషన్స్ 2025 తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి మోడల్ స్కూల్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైంది .
ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతికి వందమంది విద్యార్థులకు seats అన్ని తరగతులకు అడ్మిషన్ టెస్ట్ ద్వారా మాత్రమే అడ్మిషన్ ఉంటుంది ఏడు నుండి పదవ తరగతి సీట్లకు లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ సమయంలో కాళీ సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది’
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూటా 94 మోడల్ స్కూల్స్ స్థాపించబడ్డాయి ఆరవ తరగతి నుండి పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ఉచిత నాణ్యమైన విద్య వీటి ప్రత్యేకత.
మోడల్ స్కూల్ అడ్మిషన్స్ 2025 నోటిఫికేషన్ 23 డిసెంబర్ 2024 తేదీన విడుదలైంది ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అనేది జనవరి ఆరవ తేదీ నుండి ప్రారంభమైంది
Telangana state Model School latest updates
ఎస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్ అప్లికేషన్ తేదీని ఏప్రిల్ 20 తారీకు వరకు పొడిగించడం జరిగింది.
పరీక్ష ఏప్రిల్ 20 తారీకు నాడు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరవ తరగతి కొరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఏ ఏడవ తరగతి నుండి పదవ తరగతి అడ్మిషన్ టెస్ట్ జరుగుతుంది.
ఫలితాల ప్రకటన మోడల్ స్కూల్ యొక్క సంబంధిత ప్రిన్సిపాల్ లకు ఎంపిక జాబితా అని తెలియడం జరుగుతుంది
అలాగే జాయింట్ కలెక్టర్ ద్వారా జిల్లా స్థాయిలో ఆరు ఏడు నుండి పదో తరగతి ఎంపిక జాబితాను చేయడం జరుగుతుంది
tsms model school
Important dates for Model School admission examinations
| నోటిఫికేషన్ తేదీ | డిసెంబర్ 232024 |
| ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ | జనవరి 6 నుండి ఏప్రిల్ 20 తేది వరకు |
| హాల్ టికెట్ డౌన్లోడ్ | ఏప్రిల్ 15-2025 తారీకు నుండి |
| పరీక్ష తేదీ | ఏప్రిల్ 20 తారీకు |
| పరీక్షా సమయం | ఆరవ తరగతి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం నాలుగు 4గంటల వరకు |
| పరీక్ష స్థలం | సంబంధిత మండలంలో ఉన్న పాఠశాల |
పరీక్ష ఫీజు; EWS,BC,SC,ST మరియుphc విద్యార్థులకు [125RS]
fee particulars for model school admission exam
OC విద్యార్థులకు రెండు వందల రూపాయలు[ 200]
| 6th class notification | click here |
| 7 to 10th notifications | click here |
| 6th class online payments | click here |
| 6th class online applications | click here |
| Online portal | click here |
| 7 to 10th online payment | click here |
| 7 to 10th online application | click here |
For model school 6th class admissions examination syllabus and marks
| Serial number | subject | questions | marks |
| 1 | telugu | 25 | 25 |
| 2 | maths | 25 | 25 |
| 3 | EVS | 25 | 25 |
| 4 | English | 25 | 25 |
| Total | 100 questions | 100 marks |
The question paper booklet contains 4 sections, objective type with multiple choice
For model school 2025 admission into classes 7 to 10th for the available vacant seats as an the date of admission Re opening of the model schools
| Subject | Number of questions | Marks allotted |
| English | 25 | 25 |
| Mathematics | 25 | 25 |
| General science | 25 | 25 |
| Social studies | 25 | 25 |
| 100 | 100 |
Mathematics, general scienc,e and social studies are in bilingual method[, Telugu and English]
TELANAGANA MODEL SCHOOL LATEST UPDATES
Application last date extended up to 20 April, hall tickets download starts from 15th
FOR SSC HALL TICKETS CLICK HERE
DAILY E NEWS PAPER CLICK HERE
ICAI (CA)RESULTS OUT CLICK HERE

